Shraavya Reddy: అలల గాలికి ఎదను పరిచి.. సెల్ఫీ వీడియోతో బీచ్‌లో హాట్ పాప రచ్చ

సముద్రపు గాలికి మైమరపు కలిగిందో ఏమో కాని.. యూట్యూబ్ హాట్ బ్యూటీ శ్రావ్యా రెడ్డి మరోసారి క్లోవేజ్ షో చేసింది. ఎలా చూపిస్తే ఎద అందాలను మొహం మొత్తేలా వడ్డించొచ్చో బాగా తెలిసిన శ్రావ్యా రెడ్డి కాలిఫోర్నియా మలిబు బీచ్‌లో హాట్ అవతారం ఎత్తింది. చిన్నపాటి ఫ్రాక్ వేసుకుని బీచ్‌లో నడుస్తూ.. కెమెరాను టాప్ యాంగిల్‌లో పెట్టి సెల్ఫీ వీడియో తీసింది. అసలే అలల తాకిడి.. ఆపై సముద్రపు గాలులకు ఆమె ఒంటిపై ఉన్న చిన్నపాటి వస్త్రాలు ఎగురుతుంటే.. ఆ అందాలను తన కెమెరాతో బంధించి తనివితీరా ఆస్వాదించమని తన ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో వదిలింది. ఇక అమ్మడు అందాలను ఫిదా అయి నయనానందం పొందిన ఆమె ఫాలోవర్స్ లైక్‌ల మీద లైక్‌లు బాదేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 5.2k లైక్స్ రాగా.. 900 పైగా కామెంట్స్.. 170 షేర్లు వచ్చాయి. యూట్యూబ్‌లో ఫిట్ నెస్ మంత్ర అంటూ హాట్ హాట్ వీడియాలతో తన ఫ్యాన్స్‌కి నయనానందం కలిగించే శ్రావ్యా రెడ్డి అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. అంగాంగ ప్రదర్శనకు తెరతీసే ఈ హాట్ భామ.. అందాల ప్రదర్శనను కొత్త పుంతలు తొక్కిస్తూ బీర్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ సెలబ్రిటీగా మారింది. ఆ మధ్య వెండితెరపై పలు చిత్రాల్లో మెరిసిన శ్రావ్యా రెడ్డి.. ఈ మధ్య బుల్లితెరపై నెగిటివ్ రోల్స్‌లో నటిస్తోంది.
Comments
Post a Comment