ఈ ఫొటోలో నా ముఖం మాత్రమే చూసే వాళ్లెందరు? : శ్రీరెడ్డి

‘చెన్నైలో నేను ఉండే ఏరియాలో పవర్ పోయింది... 8 గంటలైనా పవర్ రావడం లేదు. ఉక్కబోతకు నిద్రే పట్టడం లేదు. బాగా నీరసించిపోయా.. కాస్త సేదతీరుదాం అని డాబా పైకి వెళ్లి చిన్న కునుకు తీశా.. నేను డాబాపై కునుకు చేస్తుండగా... ఫొటోకి పోజు కొట్టా. ఆ ఫొటో ఇదిగో’ అంటూ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో వదిలింది . ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ని రాబట్టిన శ్రీరెడ్డి.. హాట్ హాట్ కామెంట్స్ మాత్రమే కాదు.. అంతకు మించిన హాట్ హాట్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలోనే షేర్ చేసి హీటెక్కిస్తుంటోంది. తాజాగా ఆమె షేర్ చేస్తున్న ఫొటోలకు ఆమె ఫాలోవర్స్ కామెంట్స్‌‌, లైక్స్‌ మోత మోగిస్తుండగా... నయనానందం పొందే కొంతమంది అల్లరి ఫాలోవర్స్ ఆమె వక్షోజాలపై కామెంట్స్ చేస్తూ హాట్ స్లీపింగ్ అని రెచ్చిపోయారు. దీంతో శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించి.. ‘మీలో ఎంతమంది నా ఫేస్‌ని మాత్రమే చూస్తున్నారు’? అని మరింత రెచ్చగొట్టే ప్రశ్న వేసింది శ్రీరెడ్డి. ఇలాంటి సమాధానం వెతుక్కునే ప్రశ్నను.. నిజంగా నిజం అని పైకి చెప్పలేని ఆన్సర్‌లు ఉన్న ప్రశ్నల్ని పబ్లిక్‌గా అడిగేస్తే ఎలా శ్రీరెడ్డి అని కొందరు అంటుంటే.. శ్రీరెడ్డి ఎలాంటి సమాధానం ఊహించి ప్రశ్న వేసింది అలాంటి సమాధానాలే వస్తున్నాయి. మొత్తానికి శ్రీరెడ్డి హాట్ నిద్రను వైరల్‌గా మార్చేసింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ