YS Jaganను జగన్ అన్నా అని పిలుస్తా.. అనుబంధం అలా ఏర్పడింది: సూర్య

తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య ఎన్‌జీకేతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు జగన్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య ఎన్‌జీకేతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు జగన్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ