Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నిర్మాణంలో రంగమ్మత్త, తరుణ్ భాస్కర్.. మరో కొత్త బ్యూటీ

తరుణ్ భాస్కర్ హీరోగా ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్‌పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తరుణ్ భాస్కర్ హీరోగా ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్‌పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ