సన్నీ లియోన్‌కు మెజార్టీ ఎంత వచ్చింది?.. ఆమె ఎప్పుడూ లీడింగేనట!
నేడు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా సన్నీ లియోన్ ఎంత ఆధిక్యంలో ఉంది, ఆమె గెలిచిందా లేదా అని ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సన్నీ చేసిన ట్వీట్‌ను విశేష స్పందన లభిస్తోంది.నేడు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా సన్నీ లియోన్ ఎంత ఆధిక్యంలో ఉంది, ఆమె గెలిచిందా లేదా అని ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సన్నీ చేసిన ట్వీట్‌ను విశేష స్పందన లభిస్తోంది.
Comments
Post a Comment