కులపిచ్చి ఉందా..? అయితే ‘తేజ’ మెడిసిన్ వాడాల్సిందే!
నిజంగా నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నీ కులం పండించినదే తిను. నీ క్యాస్ట్ వాడివద్దే పనిచేయి. అట్టా ఉండాలి. అది నీ వల్ల కాదు. కానప్పుడు నీకెందుకు. అంతకీ కావాలంటే పెళ్లి విషయంలో చూపించుకో.. పనిచేసే చోట అన్నింటిలోనూ కులపిచ్చి ఎందుకు? నిజంగా నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నీ కులం పండించినదే తిను. నీ క్యాస్ట్ వాడివద్దే పనిచేయి. అట్టా ఉండాలి. అది నీ వల్ల కాదు. కానప్పుడు నీకెందుకు. అంతకీ కావాలంటే పెళ్లి విషయంలో చూపించుకో.. పనిచేసే చోట అన్నింటిలోనూ కులపిచ్చి ఎందుకు?
Comments
Post a Comment