వేసవి వేడికి దూరంగా.. సిట్జర్లాండ్‌లో అల్లువారి షికార్

యూరప్‌లోని స్విట్జర్లాండ్, ఇటలీ సరిహద్దులో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం ‘మ్యాటర్‌హార్న్’ పర్వతాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ సందర్శించింది. జెర్మాట్‌లోని పర్వతశ్రేణుల్లో పర్యటించింది.యూరప్‌లోని స్విట్జర్లాండ్, ఇటలీ సరిహద్దులో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం ‘మ్యాటర్‌హార్న్’ పర్వతాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ సందర్శించింది. జెర్మాట్‌లోని పర్వతశ్రేణుల్లో పర్యటించింది.

Comments