ఆఫ్రికాలో మెగా జంట.. ముందుగానే వివాహ వార్షికోత్సవం!
టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్లో సఫారీ చేస్తోన్న ఫొటోలను ఉపాసన ట్వీట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి టాంజానియాతో పాటు కిలిమంజారో, సెరోనెరాలో కూడా పర్యటించనున్నారు.టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్లో సఫారీ చేస్తోన్న ఫొటోలను ఉపాసన ట్వీట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి టాంజానియాతో పాటు కిలిమంజారో, సెరోనెరాలో కూడా పర్యటించనున్నారు.
Comments
Post a Comment