‘మహర్షి’ వసూళ్ల సునామీ.. మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్
‘మహర్షి’ని ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’గా అభివర్ణిస్తోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. విడుదలైన వారం రోజుల వ్యవధిలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు తొలి చిత్రం ‘మహర్షి’ అని ట్వీట్ చేసింది.‘మహర్షి’ని ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’గా అభివర్ణిస్తోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. విడుదలైన వారం రోజుల వ్యవధిలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు తొలి చిత్రం ‘మహర్షి’ అని ట్వీట్ చేసింది.
Comments
Post a Comment