మహానాడు వద్దంటే.. ఓటమి ఒప్పుకున్నట్టేగా బాబూ!

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను రద్దు చేయడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పునరాలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. ఇక ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మూవీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి ‘మహానాడు రద్దు’పై సెటైర్ వేశాడు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను రద్దు చేయడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పునరాలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. ఇక ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మూవీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి ‘మహానాడు రద్దు’పై సెటైర్ వేశాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ