పారిపోలేదు, వడదెబ్బ తాకింది.. వీడియో వదిలిన శివాజీ

తనపై కొంత మంది కావాలనే కుట్ర చేశారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. టీవీ9 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని.. శివాజీ ఎప్పుడూ తప్పు చేయడని నిరూపించుకుంటానని చెప్పారు.తనపై కొంత మంది కావాలనే కుట్ర చేశారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. టీవీ9 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని.. శివాజీ ఎప్పుడూ తప్పు చేయడని నిరూపించుకుంటానని చెప్పారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ