బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి! చూపించే ఆ‘సక్తి’ఉన్నా.. చూసే ఆ‘శక్తి’ లేదా?
అసలు బిగ్ బాస్ కాన్సెప్టే 17 మంది కంటెస్టెంట్స్ ఎమోషన్స్‌ను క్యారీ చేయడం. ఇందులో తగాదాలు, తిట్లు, కొట్లాటలకు అగ్రపీఠం వేస్తారు. ఈ హౌస్‌లోకి కూల్‌గా ఉండే వారు వెళ్లినా.. ఫైర్ బ్రాండ్లా మారిపోతుంటారు. అలాంటిది శ్రీరెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ వెళ్లిందంటే ఇంకేమైనా ఉందా?అసలు బిగ్ బాస్ కాన్సెప్టే 17 మంది కంటెస్టెంట్స్ ఎమోషన్స్‌ను క్యారీ చేయడం. ఇందులో తగాదాలు, తిట్లు, కొట్లాటలకు అగ్రపీఠం వేస్తారు. ఈ హౌస్‌లోకి కూల్‌గా ఉండే వారు వెళ్లినా.. ఫైర్ బ్రాండ్లా మారిపోతుంటారు. అలాంటిది శ్రీరెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ వెళ్లిందంటే ఇంకేమైనా ఉందా?
Comments
Post a Comment