Samantha: సమంత యాక్టింగ్‌ని తీసిపారేసిన ‘జెర్సీ’ బ్యూటీ.. నెటిజన్లు ఫైర్

సమంత నటించిన ‘యూటర్న్’ మూవీ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ గత సెప్టెంబర్‌లో విడుదలై రెస్పాన్స్‌ను రాబట్టింది. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసింది. అయితే కన్నడ ‘యూటర్న్’ మూవీలో లీడ్ రోల్ చేసి మెప్పించింది శ్రద్ధ శ్రీనాథ్.సమంత నటించిన ‘యూటర్న్’ మూవీ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ గత సెప్టెంబర్‌లో విడుదలై రెస్పాన్స్‌ను రాబట్టింది. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసింది. అయితే కన్నడ ‘యూటర్న్’ మూవీలో లీడ్ రోల్ చేసి మెప్పించింది శ్రద్ధ శ్రీనాథ్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ