Renu Resai: ఆడపిల్ల పుట్టిందని హాస్పటల్‌కి రాలేదు.. అలీతో రేణు దేశాయ్

ఏప్రిల్ 15న ప్రసారం కాబోతున్న ‘అలీతో సరదాగా’ ఎపిసోడ్ ప్రోమో‌ను విడుదల చేశారు. ఇందులో అలీ, రేణు దేశాయ్‌ల మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ నడిచింది. తన సినిమాలు, పెళ్లి, పవన్, పిల్లలు ఇలా చాలా అంశాలను చర్చించారు రేణూ. ముఖ్యంగా రేణు దేశాయ్ తన కూతురుని తలచుకుని కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశం ఈ కార్యక్రమంలో హైలైట్‌గా ఉంది. ఏప్రిల్ 15న ప్రసారం కాబోతున్న ‘అలీతో సరదాగా’ ఎపిసోడ్ ప్రోమో‌ను విడుదల చేశారు. ఇందులో అలీ, రేణు దేశాయ్‌ల మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ నడిచింది. తన సినిమాలు, పెళ్లి, పవన్, పిల్లలు ఇలా చాలా అంశాలను చర్చించారు రేణూ. ముఖ్యంగా రేణు దేశాయ్ తన కూతురుని తలచుకుని కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశం ఈ కార్యక్రమంలో హైలైట్‌గా ఉంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ