Pawan Kalyan: పవన్‌కి ఓపిక అవసరం.. అలీని తిట్టాల్సిన అవసరం లేదు: తమ్మారెడ్డి

రాజకీయాలు అనేవి ఎవరి ఇష్టం వారిది. గతంలో పవన్ కూడా బీజేపీతో ఉన్నారు. టీడీపీతో జతకట్టారు. తరువాత జనసేన అన్నారు. అలీ కూడా ముందు రెండు మూడు పార్టీల దగ్గరకు వెళ్లొచ్చు చివరకు తనకు నచ్చిన పార్టీలో చేరారు. ఇప్పుడు పర్సనల్‌గా అలీని కామెంట్ చేయాల్సిన అవసరం ఏమిటి? రాజకీయాలు అనేవి ఎవరి ఇష్టం వారిది. గతంలో పవన్ కూడా బీజేపీతో ఉన్నారు. టీడీపీతో జతకట్టారు. తరువాత జనసేన అన్నారు. అలీ కూడా ముందు రెండు మూడు పార్టీల దగ్గరకు వెళ్లొచ్చు చివరకు తనకు నచ్చిన పార్టీలో చేరారు. ఇప్పుడు పర్సనల్‌గా అలీని కామెంట్ చేయాల్సిన అవసరం ఏమిటి?

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ