‘మజిలీ’ డిలేటెడ్ సీన్: కన్నం వేసిన సొమ్ముని లంచం ఇచ్చిన చైతూ!

‘మజిలీ’ చిత్రాన్ని ప్రేక్షలకు మరింతగా చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు డిలేటెడ్ సీన్లను విడుదల చేయగా.. తాజాగా మరో సీన్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మజిలీ’ చిత్రాన్ని ప్రేక్షలకు మరింతగా చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు డిలేటెడ్ సీన్లను విడుదల చేయగా.. తాజాగా మరో సీన్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ