ఫ్రెండ్ పెళ్లిలో సమంత సందడి.. స్నేహితురాళ్లతో సరదాగా..!

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ఇతర స్నేహితురాళ్లతో కలిసి సమంత సందడి చేశారు. పెళ్లి కుమార్తె తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్‌లో మెరవగా.. సమంతతో సహా ఆమె స్నేహితురాళ్లు లేత నీలం రంగు దుస్తులు ధరించారు.క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ఇతర స్నేహితురాళ్లతో కలిసి సమంత సందడి చేశారు. పెళ్లి కుమార్తె తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్‌లో మెరవగా.. సమంతతో సహా ఆమె స్నేహితురాళ్లు లేత నీలం రంగు దుస్తులు ధరించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ