ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నా.. ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్ కమింగ్ సూన్’

‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేస్తానని చెప్పిన వర్మ దానికి ముందే ఓ వీడియో విడుదల చేసి రచ్చ లేపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వర్మపై కొందరు మండిపడుతుంటే, కొందరేమో గాన గద్ద అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేస్తానని చెప్పిన వర్మ దానికి ముందే ఓ వీడియో విడుదల చేసి రచ్చ లేపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వర్మపై కొందరు మండిపడుతుంటే, కొందరేమో గాన గద్ద అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ