ఎన్నికల బరిలో ‘రేసుగుర్రం’ విలన్.. బీజేపీ నుంచి పోటీ!

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రవి కిషన్‌కు ఎంపీ సీటు ఇచ్చింది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన పేరును సోమవారం బీజేపీ ప్రకటించింది.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రవి కిషన్‌కు ఎంపీ సీటు ఇచ్చింది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన పేరును సోమవారం బీజేపీ ప్రకటించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ