నేను బూతు షో చేస్తే చూడొచ్చో లేదో వాళ్లకు తెల్సు: మీడియాపై రష్మి చిందులు

జబర్దస్త్ కామెడీ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువ అవుతున్నాయన్న కామెంట్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ.. మీడియా ఫైర్ అయ్యారు రష్మి. అసలు వివాదం అనేది మీడియానే చేస్తుంది. మేం ఎంటర్‌టైన్ చేస్తున్నాం అంతే అంటూ చెప్పుకొచ్చింది రష్మి. జబర్దస్త్ కామెడీ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువ అవుతున్నాయన్న కామెంట్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ.. మీడియా ఫైర్ అయ్యారు రష్మి. అసలు వివాదం అనేది మీడియానే చేస్తుంది. మేం ఎంటర్‌టైన్ చేస్తున్నాం అంతే అంటూ చెప్పుకొచ్చింది రష్మి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ