‘మజిలీ’ రికార్డ్ విక్టరీ.. చైతూ రూ. 60 కోట్లు నాటౌట్

రియల్ లైఫ్‌‌తో పాటు రీల్ లైఫ్‌లోనూ రొమాన్స్ పండించి కోట్లు కొల్లగొడుతున్నారు సమంత, నాగ చైతన్య జోడీ. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది. రియల్ లైఫ్‌‌తో పాటు రీల్ లైఫ్‌లోనూ రొమాన్స్ పండించి కోట్లు కొల్లగొడుతున్నారు సమంత, నాగ చైతన్య జోడీ. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ