అవేంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్ల సునామీ.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్, మిగిలింది అదొక్కటే!

హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ