Suryakantam Songs: ‘సూర్యకాంతం’ పాటల్ని వదిలిన సుప్రీమ్ హీరో.. మూడో పాట అదిరింది

నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని పాటల్ని జూక్‌బాక్స్ ద్వారా విడుదల చేశారు సాయి ధరమ్ తేజ్. నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని పాటల్ని జూక్‌బాక్స్ ద్వారా విడుదల చేశారు సాయి ధరమ్ తేజ్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ