Rakesh Varre: బాహుబలి నటుడి లవ్‌కి క్యాస్ట్ ప్రాబ్లమ్.. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’
జోష్, వేదం, బద్రీనాథ్, మిర్చి, బాహుబలి, గూడఛారి తదితర చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రాకేష్ వర్రే తొలిసారి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అంటూ వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జోష్, వేదం, బద్రీనాథ్, మిర్చి, బాహుబలి, గూడఛారి తదితర చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రాకేష్ వర్రే తొలిసారి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అంటూ వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Comments
Post a Comment