MAA: ‘మా’ రచ్చ: మైక్ లాక్కున్న నరేష్.. రెచ్చిపోయిన హేమ

నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన మాటలు సొంత ప్యానల్‌లోనే మంటపుట్టించాయి. ప్యానల్ సభ్యుల్ని సంప్రదించకుండా ఆయన కొన్ని ప్రకటనలు చేయడంతో వేదికపై ఉన్న వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి జీవితా, రాజశేఖర్‌లు అసహనం వ్యక్తం చేశారు.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన మాటలు సొంత ప్యానల్‌లోనే మంటపుట్టించాయి. ప్యానల్ సభ్యుల్ని సంప్రదించకుండా ఆయన కొన్ని ప్రకటనలు చేయడంతో వేదికపై ఉన్న వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి జీవితా, రాజశేఖర్‌లు అసహనం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ