Kathi Mahesh: ‘కత్తి మహేష్.. సుత్తి సురేష్’ నయనతార పంచ్ పేలిందే!

‘‘ఇప్పుడున్న ఇంటర్నెట్ సినారియోలో కాంట్రివర్సియల్‌గా కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. సూపర్‌గా ఉన్న సినిమాని డబ్బా అనాలి. ఫుల్ కలెక్షన్స్‌ని నిల్ అనిచెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా యూట్యూబ్‌లో మనకు బాగా వ్యూస్ పెరిగితే ఫేమస్ అవుతాం.. ఫేమస్ అయితే డబ్బులు వస్తాయి.‘‘ఇప్పుడున్న ఇంటర్నెట్ సినారియోలో కాంట్రివర్సియల్‌గా కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. సూపర్‌గా ఉన్న సినిమాని డబ్బా అనాలి. ఫుల్ కలెక్షన్స్‌ని నిల్ అనిచెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా యూట్యూబ్‌లో మనకు బాగా వ్యూస్ పెరిగితే ఫేమస్ అవుతాం.. ఫేమస్ అయితే డబ్బులు వస్తాయి.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ