‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథులుగా నాగ్, వెంకీ!

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ ఇద్దరూ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కావడం విశేషం.హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ ఇద్దరూ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కావడం విశేషం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ