లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చేస్తోంది.. ఆ ప్రాంతాల్లో శుక్రవారమే రిలీజ్!

లక్ష్మీస్ ఎన్టీఆర్.. టైటిల్ వెల్లడించిన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఏపీలో మినహా మిగతా చోట్ల ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుందని సమాచారం.లక్ష్మీస్ ఎన్టీఆర్.. టైటిల్ వెల్లడించిన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఏపీలో మినహా మిగతా చోట్ల ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుందని సమాచారం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ