పవన్.. ఆంధ్రోళ్లను తెలంగాణలో నిజంగా కొడితే నువ్ వస్తావా?: పోసాని ఫైర్

తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్రవాడ్ని చంపేశారు. చంపినవాడు ఎవడో తెలుసా? తెలంగాణ వాడు కాదు. ఆంధ్రవాడు. చచ్చిపోయిన ఆంధ్రవాడు ఎవరో తెలుసా? ది గ్రేట్ ఎన్టీ రామారావుగారు. చంపిన వాడు ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ఇది నువ్ చెప్పాలి. తెలుగుదేశం ముద్దు బిడ్డను చంపేశాడు చంద్రబాబు. దీని గురించి మాట్లాడావా? పవన్ కళ్యాణ్. తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్రవాడ్ని చంపేశారు. చంపినవాడు ఎవడో తెలుసా? తెలంగాణ వాడు కాదు. ఆంధ్రవాడు. చచ్చిపోయిన ఆంధ్రవాడు ఎవరో తెలుసా? ది గ్రేట్ ఎన్టీ రామారావుగారు. చంపిన వాడు ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ఇది నువ్ చెప్పాలి. తెలుగుదేశం ముద్దు బిడ్డను చంపేశాడు చంద్రబాబు. దీని గురించి మాట్లాడావా? పవన్ కళ్యాణ్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ