‘దొరసాని’ ఫస్ట్‌లుక్.. హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడు

యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. పోస్టర్ చూస్తుంటే ఇది వింటేజ్ మూవీలా అనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం తప్ప అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. పోస్టర్ చూస్తుంటే ఇది వింటేజ్ మూవీలా అనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం తప్ప అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ