క్యాన్సర్ ఎవేర్‌నెస్.. దక్షిణాఫ్రికా వెళ్లి క్రికెట్ ఆడనున్న టాలీవుడ్ స్టార్స్
మన తెలుగు స్టార్స్ దక్షిణాఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మే17, 18న మ్యాచ్‌లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు.మన తెలుగు స్టార్స్ దక్షిణాఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మే17, 18న మ్యాచ్‌లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు.
Comments
Post a Comment