‘మంచు’ మనసు.. విష్ణు రూ. కోటి భారీ విరాళం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు మంచి మనసుని చాటుకున్నారు. మనోజ్ ఓ పేద బాలికను దత్తత తీసుకుంటే.. విష్ణు రుయా ఆసుపత్రికి రూ.కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు మంచి మనసుని చాటుకున్నారు. మనోజ్ ఓ పేద బాలికను దత్తత తీసుకుంటే.. విష్ణు రుయా ఆసుపత్రికి రూ.కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ