నేనేమైనా వ్యభిచారం గృహం పెట్టానా? సినిమా తీశా అంతే: పోసాని ఫైర్

నేను మంచి వాళ్లకి ఓటు వేయమన్నా.. పలానా పార్టీకి ఓటేయమని చెప్పలేదు. మేనిఫేస్టోలో పెట్టిన వాటిని అమలు చేయాలని చెప్పా. ఇది ఎవర్ని ప్రభావితం చేస్తుంది అంటే.. ఎవడు దొంగో.. ఎవడు లఫూట్.. వాళ్లనే ప్రభావితం చేస్తుంది. ఇది మంచోళ్లను ప్రభావితం చేయదు. నేను మంచి వాళ్లకి ఓటు వేయమన్నా.. పలానా పార్టీకి ఓటేయమని చెప్పలేదు. మేనిఫేస్టోలో పెట్టిన వాటిని అమలు చేయాలని చెప్పా. ఇది ఎవర్ని ప్రభావితం చేస్తుంది అంటే.. ఎవడు దొంగో.. ఎవడు లఫూట్.. వాళ్లనే ప్రభావితం చేస్తుంది. ఇది మంచోళ్లను ప్రభావితం చేయదు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ