వామ్మో.. సోషల్ మీడియా ద్వారా సమంత అంత సంపాదిస్తోందా?
సమంత ఇప్పటికే చాలా బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అయితే కొన్ని ఇతర బ్రాండ్లకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నందుకు కూడా సమంత పారితోషికం గట్టిగానే తీసుకుంటున్నారు.సమంత ఇప్పటికే చాలా బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అయితే కొన్ని ఇతర బ్రాండ్లకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నందుకు కూడా సమంత పారితోషికం గట్టిగానే తీసుకుంటున్నారు.
Comments
Post a Comment