‘ఓన్లీ నేను’ ట్రైలర్: ఆటూ.. ఆ.. ఆటూ.. ఆ.. ఏంది సామీ ఇది!

నటీనటుల నట ప్రదర్శన, డబ్బింగ్ అబ్బో.. తట్టుకోవడం మనవల్ల కాదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. దర్శకుడే స్వయంగా రంగంలోకి దిగి ఆటూ.. ఆ.. ఆటూ.. ఆ.. అంటూ చేసే విన్యాసాలకు మన తల గోడకేసి బాదుకోవాలనిపిస్తుంది.నటీనటుల నట ప్రదర్శన, డబ్బింగ్ అబ్బో.. తట్టుకోవడం మనవల్ల కాదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. దర్శకుడే స్వయంగా రంగంలోకి దిగి ఆటూ.. ఆ.. ఆటూ.. ఆ.. అంటూ చేసే విన్యాసాలకు మన తల గోడకేసి బాదుకోవాలనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ