Ashritha Daggubati: వెంకటేష్ కూతురు పెళ్లి.. అంతా సీక్రెట్!
విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ ఫన్ నింపిన విక్టరీ వెంకటేష్.. ‘వెంకీమామ’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే వెంకీ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా వెంకీమామగా మారారు. వెంకీ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీటలెక్కబోతుంది. విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ ఫన్ నింపిన విక్టరీ వెంకటేష్.. ‘వెంకీమామ’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే వెంకీ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా వెంకీమామగా మారారు. వెంకీ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీటలెక్కబోతుంది.
Comments
Post a Comment