Priya Varrier: ‘లవర్స్’ వార్: ప్రియా వారియర్‌పై నూరిన్ సంచలన కామెంట్స్

‘ఒరు ఆడార్ లవ్’ చాలా మంచి ఎమోషన్స్‌తో సాగే సినిమా. ఈ సినిమాలో మొదట నాది లీడ్ రోల్. అయితే ఈ చిత్ర టీజర్‌లో ప్రియా వారియర్ కన్నుకొట్టే సీన్ పెట్టారు. అది సంచలనం కావడంతో కథను మొత్తం మార్చేసి నా పాత్ర ప్రాధాన్యత తగ్గించేశారు.‘ఒరు ఆడార్ లవ్’ చాలా మంచి ఎమోషన్స్‌తో సాగే సినిమా. ఈ సినిమాలో మొదట నాది లీడ్ రోల్. అయితే ఈ చిత్ర టీజర్‌లో ప్రియా వారియర్ కన్నుకొట్టే సీన్ పెట్టారు. అది సంచలనం కావడంతో కథను మొత్తం మార్చేసి నా పాత్ర ప్రాధాన్యత తగ్గించేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ