Lakshmis NTR Trailer: ఎట్టెట్టా!! మహానాయకుడు థియేటర్స్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఇదెట్టా వర్మా?
ఏ దర్శకుడైనా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ సినిమాకి హైప్ తీసుకురావాలకుంటారు. అయితే వర్మది ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్టైల్. తన సినిమాకు పోటీగా ఉన్న మూవీపై రాళ్లు వేసేసి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం వర్మకి వోడ్కాతో పెట్టిన విద్య. ఏ దర్శకుడైనా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ సినిమాకి హైప్ తీసుకురావాలకుంటారు. అయితే వర్మది ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్టైల్. తన సినిమాకు పోటీగా ఉన్న మూవీపై రాళ్లు వేసేసి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం వర్మకి వోడ్కాతో పెట్టిన విద్య.
Comments
Post a Comment