Lakshmi Parvathi: లైవ్‌లో ఏడ్చేసిన లక్ష్మీపార్వతి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌‌పై స్పందన

‘ఈ ట్రైలర్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పూర్తి ట్రూత్ ఫుల్ మూవీ. ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి నిజమైన అర్ధం ఇది. ఎన్టీఆర్ జీవితంలో సినిమాల్లోకి రావడం రాజకీయ నాయకుడిగా ఎదగడం అందరికీ తెలిసినవే. అయితే లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది రహస్యంగా మిగిలిపోయింది. ‘ఈ ట్రైలర్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పూర్తి ట్రూత్ ఫుల్ మూవీ. ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి నిజమైన అర్ధం ఇది. ఎన్టీఆర్ జీవితంలో సినిమాల్లోకి రావడం రాజకీయ నాయకుడిగా ఎదగడం అందరికీ తెలిసినవే. అయితే లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది రహస్యంగా మిగిలిపోయింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ