Kalyan Malik Wife: ఆ అడ్డబొట్టే ఉమ నాకు భార్యయ్యేలా చేసింది: కళ్యాణ్ మాలిక్
చాలా సందర్భాల్లో తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కళ్యాణ్ మాలిక్. తాజాగా మరోసారి కళ్యాణ్ మాలిక్ భార్యను గుర్తుచేసుకుని ఎమోషన్ అయ్యారు. తన అండ నాకు లేకపోతే ఎక్కువసార్లు మోసపోయేవాడిని. ఫూల్ అయ్యే వాడిని. ఎక్కువసార్లు రోడ్డుపై పడిపోయేవాడిని. చాలా సందర్భాల్లో తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కళ్యాణ్ మాలిక్. తాజాగా మరోసారి కళ్యాణ్ మాలిక్ భార్యను గుర్తుచేసుకుని ఎమోషన్ అయ్యారు. తన అండ నాకు లేకపోతే ఎక్కువసార్లు మోసపోయేవాడిని. ఫూల్ అయ్యే వాడిని. ఎక్కువసార్లు రోడ్డుపై పడిపోయేవాడిని.
Comments
Post a Comment