Dev Pre Release Event: బ్రేకప్స్ కామన్ అయ్యాయి: హీరో కార్తీ

‘ఖాకీ’ తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘దేవ్’‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు కార్తీ. ‘ఖాకీ’ తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘దేవ్’‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు కార్తీ.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ