Dev Movie: హీరోయిన్స్‌కి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం లేదు: రకుల్

రకుల్ ‘ఖాకీ’ చిత్రం తరువాత హీరో కార్తీ‌తో కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘దేవ్’ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ‘ఖాకీ’ చిత్రం తరువాత హీరో కార్తీ‌తో కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘దేవ్’ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ