ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు సైన్.. స్పీడుమీదున్న శివ కందుకూరి

నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ రెండో సినిమాను అంగీకరించారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండో సినిమా వివరాలను వెల్లడించారు.నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ రెండో సినిమాను అంగీకరించారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండో సినిమా వివరాలను వెల్లడించారు.

Comments