మీ సేవను పరిశ్రమ మరువదు.. దిగ్గజాన్ని కోల్పోయాం: మహేష్, ఎన్టీఆర్
రామకృష్ణ మృతిపట్ల టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని స్పందించారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరనే వార్త తనను ఎంతగానో బాధించిందని మహేష్ బాబు ట్వీట్ చేశారు.రామకృష్ణ మృతిపట్ల టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని స్పందించారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరనే వార్త తనను ఎంతగానో బాధించిందని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Comments
Post a Comment