షూటింగ్‌లో యాక్సిడెంట్.. హీరో గోపీచంద్‌కు గాయాలు

గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Comments