‘సిరివెన్నెల’గా వస్తోన్న ప్రియమణి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్

ఏఎన్‌బీ కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సిరివెన్నెల’. ఈ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఏఎన్‌బీ కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సిరివెన్నెల’. ఈ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Comments