మళ్లీ వస్తోన్న ‘వెంకటలక్ష్మి’.. ఈసారి మరింత హాట్‌గా!

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రం ట్రైలర్‌ను రేపు(ఫిబ్రవరి 19న) సాయంత్రం 6 గంటలకు విడుదల అవ్వనుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రం ట్రైలర్‌ను రేపు(ఫిబ్రవరి 19న) సాయంత్రం 6 గంటలకు విడుదల అవ్వనుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

Comments