‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మోదీ పబ్లిసిటీ.. వర్మ సెటైర్

గుంటూరు సభ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలు తన సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాయంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. గుంటూరు సభ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలు తన సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాయంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Comments