ప్రధాని మోదీతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చర్చ.. పిచ్చిలేపే ఫొటో వదిలిన వర్మ

‘కత్తి వాడటం మొదలు పెడితే.. నాకన్నా బాగా ఎవరూ వాడలేరు’ లాంటి డైలాగ్ ప్రభాస్‌కి సరిపోతుందో లేదో కాని.. ప్రమోషన్స్ ట్రిక్స్‌లో బుర్ర వాడటం మొదలు పెడితే.. వర్మను కొట్టేవాడే లేడనడానికి మరో ట్రిక్ ఉపయోగించారు వర్మ.‘కత్తి వాడటం మొదలు పెడితే.. నాకన్నా బాగా ఎవరూ వాడలేరు’ లాంటి డైలాగ్ ప్రభాస్‌కి సరిపోతుందో లేదో కాని.. ప్రమోషన్స్ ట్రిక్స్‌లో బుర్ర వాడటం మొదలు పెడితే.. వర్మను కొట్టేవాడే లేడనడానికి మరో ట్రిక్ ఉపయోగించారు వర్మ.

Comments