నాని కొత్త సినిమా ప్రారంభం.. ముఖ్యపాత్రలో కార్తికేయ
నేచురల్ స్టార్ నాని 24వ సినిమా ప్రారంభమైంది. ‘మనం’, ‘24’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని 24వ సినిమా ప్రారంభమైంది. ‘మనం’, ‘24’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Comments
Post a Comment